Surprise Me!

CM Chandrababu: బాయిల్డ్ ఎగ్, రైస్, కర్రీ తిన్న చంద్రబాబు.. మరి లోకేష్! | Oneindia Telugu

2025-07-10 72 Dailymotion

Chandrababu and Lokesh cats had lunch with their parents. The government organized a mega meeting of parents and teachers with two crore people on Thursday. Students, teachers, parents, school management committees, employees, officials, donors and alumni participated in this meeting. The program was organized at Kothacheruvu ZP School in Sri Sathya Sai District.
గురువారం రెండు కోట్ల మందితో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల మెగా సమావేశాన్ని ప్రభుత్వం నిర్వహించింది. ఈ సమావేశంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, పాఠశాల యాజమాన్య కమిటీలు, ఉద్యోగులు, అధికారులు, దాతలు, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా కొత్తచెరువు జడ్పీ పాఠశాలలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌ హాజరయ్యారు. చంద్రబాబు, లోకేష్ పిల్లులు వారి తల్లిదండ్రులతో కలిసి భోజనం చేశారు. పిల్లలు వారి తల్లిదండ్రులతో మాట్లాడారు. విద్యార్థులతో మాట్లాడుతూ బాగా చదవాలని సూచించారు. ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటామన్నారు.
#cmchandrababu
#naralokesh
#Students

Also Read

నా పీటీఎంకు రాలేదు కానీ..! చంద్రబాబుపై లోకేష్ ఇంట్రస్టింగ్..! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/ap-minister-nara-lokesh-recollects-chandrababus-absence-to-his-parent-teacher-meet-in-school-442919.html?ref=DMDesc

మాస్టారుగా మారిన సీఎం చంద్రబాబు.. వీడియో వైరల్ ! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/ap-cm-chandrababu-naidu-become-teacher-at-mega-parent-teacher-meeting-442907.html?ref=DMDesc

విశాఖకు మరో ప్రముఖ ఐటీ దిగ్గజం.. ఐదేళ్లలో 10వేల ఉద్యోగాలు ! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/ansr-company-going-to-start-gcc-innovation-center-in-visakhapatnam-442681.html?ref=DMDesc

Buy Now on CodeCanyon